పరవశించే లక్నవరం | Paravasince laknavaram | Sakshi
Sakshi News home page

పరవశించే లక్నవరం

Jul 31 2016 12:13 AM | Updated on Sep 4 2017 7:04 AM

పరవశించే లక్నవరం

పరవశించే లక్నవరం

మండలంలోని లక్నవరం సరస్సు నిండు కుండలా మారింది

మండలంలోని లక్నవరం సరస్సు నిండు కుండలా మారింది. శనివారం ఉదయం వరకు జలాశయం 33 అడుగులకు చేరుకుంది. మరో అర అడుగు మేరకు నీరు చేరుకుంటే మత్తడి పడుతుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది జూన్‌ నెలలోనే సరస్సు పూర్తిస్థాయిలో నిండిందని వారు పేర్కొన్నారు. 
–గోవిందరావుపేట 

Advertisement
 
Advertisement
Advertisement