ఓపెన్‌ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | open education applications progress | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 21 2017 10:27 PM | Updated on Aug 20 2018 3:21 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ట్స్‌ కళాశాల అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయ సంచాలకులు పద్మశ్రీ తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ట్స్‌ కళాశాల అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయ సంచాలకులు పద్మశ్రీ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, తత్సమాన అర్హత ఉన్నవారితో పాటు యూనివర్సిటీ వారు నిర్వహించిన అర్హత పరీక్ష 2013–2017 మధ్య ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులని పేర్కొన్నారు.  ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ మొదటి సంవత్సరం కోర్సుల ప్రవేశాలకు  అక్టోబర్‌ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08554–222448,  73829 29602 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement