వృద్ధురాలి ఆత్మహత్య | Old woman suiside | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ఆత్మహత్య

Jul 20 2016 12:37 AM | Updated on Nov 6 2018 8:28 PM

నాగలగుబ్బలకు చెందిన సంజీవప్ప భార్య గుర్రమ్మ (64) మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల తెలిపారు.

 నాగలగుబ్బలకు చెందిన సంజీవప్ప భార్య గుర్రమ్మ (64) మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అపస్మారకస్థితిలో పడి ఉన్న గుర్రమ్మను బంధువులు గుర్తించి ముది గు బ్బ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. మృ తురాలికి కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement