ఆయిల్‌పామ్‌ రైతు సదస్సు వాయిదా | oil palm formers conference is postponed | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ రైతు సదస్సు వాయిదా

Sep 12 2016 6:37 PM | Updated on Sep 4 2017 1:13 PM

టి.నరసాపురం: జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించ తలపెట్టిన ఆయిల్‌పామ్‌ రైతు సదస్సు వాయిదా పడిందని నవభారత్‌ జోన్‌ ఆయిల్‌పామ్‌ రైతు సంఘం అధ్యక్షుడు ఆచంట సూర్యనారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

టి.నరసాపురం: జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించ తలపెట్టిన ఆయిల్‌పామ్‌ రైతు సదస్సు వాయిదా పడిందని నవభారత్‌ జోన్‌ ఆయిల్‌పామ్‌ రైతు సంఘం అధ్యక్షుడు ఆచంట సూర్యనారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సదస్సుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉందని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల సదస్సు వాయిదా పడిందని, మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement