ఆత్మ డీపీడీగా ఎన్‌వీ రమణ | nv ramana appoints atma pd | Sakshi
Sakshi News home page

ఆత్మ డీపీడీగా ఎన్‌వీ రమణ

Dec 2 2016 11:39 PM | Updated on Sep 4 2017 9:44 PM

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ (డీపీడీ)గా వెయిటింగ్‌ జాబితాలో ఉన్న ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌వీ రమణను నియమిస్తూ ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవ్‌చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ (డీపీడీ)గా వెయిటింగ్‌ జాబితాలో ఉన్న ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌వీ రమణను నియమిస్తూ ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవ్‌చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీపీడీగా ఉన్న మైఖేల్‌రాజీవ్‌ను చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ డీడీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement