నృత్యాభిషేకం | nrutyabhishekam | Sakshi
Sakshi News home page

నృత్యాభిషేకం

Sep 23 2016 11:28 PM | Updated on Sep 4 2017 2:40 PM

నాదనీరాజనం వేదికపై భరతనాట్య ప్రదర్శన

నాదనీరాజనం వేదికపై భరతనాట్య ప్రదర్శన

తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించింది

 తిరుమల : తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. చెన్నైకి చెందిన రత్నమాల శర్వణన్‌lబందం కళాకారులు మహాభారతంలోని పలు ఘట్టాలు ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. అనంతరం కళాకారులకు నాదనీరాజనం సిబ్బంది లడ్డూ ప్రసాదాలు అందజేశారు.                      
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement