ఉప్పొంగిన భక్తిభావం | north entrance flow of devotion | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన భక్తిభావం

Jan 8 2017 11:08 PM | Updated on Sep 5 2017 12:45 AM

రావణవాహనంపై మల్లికార్డునుడు

రావణవాహనంపై మల్లికార్డునుడు

జిల్లాలో ఆదివారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వైష్ణవ దేవాలయాల్లో స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.

జిల్లాలో ఆదివారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వైష్ణవ దేవాలయాల్లో స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. అహోబిలంలో లక్ష్మీనరసింహ స్వామి గరుడ వాహనంపై విహరించారు. మహానందిలో కోదండ రామస్వామికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురంలో మద్దిలేటయ్య కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు రావణవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాలలో వేంకటేశ్వర స్వామిని స్వర్ణ హరిత అలంకారంలో పూజలందుకున్నారు.
- సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement