పోలీస్‌ అధికారులకు కొత్త వాహనాలు | new vehicles | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అధికారులకు కొత్త వాహనాలు

Oct 5 2016 7:44 PM | Updated on Aug 21 2018 5:54 PM

నిజామాబాద్‌ జిల్లాతో పాటు కొత్తగా ఏర్పడనున్న కామారెడ్డి జిల్లా పోలీస్‌ అధికారులకు ప్రభుత్వం కొత్త వాహనాలను సమకూర్చింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ కోసం ఇన్నోవా, అడిషనల్‌

  • కామారెడ్డి ఎస్పీకి ఇన్నోవా
  • డీఎస్పీలకు స్కార్పియోలు
  • నిజామాబాద్‌ క్రైం:
     నిజామాబాద్‌ జిల్లాతో పాటు కొత్తగా ఏర్పడనున్న కామారెడ్డి జిల్లా పోలీస్‌ అధికారులకు ప్రభుత్వం కొత్త వాహనాలను సమకూర్చింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ కోసం ఇన్నోవా, అడిషనల్‌ ఎస్పీ కోసం స్కార్పియో (బ్లాక్‌)తో పాటు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి డీఎస్పీల కోసం స్కార్పియో(వైట్‌)లను ప్రభుత్వం మంగళవారం రాత్రి జిల్లాకు పంపించగా, బుధవారం సాయంత్రం వాహనాలను కామారెడ్డికి తీసుకెళ్లారు. ఇది వరకు డీఎస్పీలు వాడిన సుమోలను సీఐలకు కేటాయించనున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement