అమ్మ ఒడికి మతిస్థిమితం లేని యువతి | mentally disordered woman reached to amma odi | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడికి మతిస్థిమితం లేని యువతి

Sep 30 2016 12:08 AM | Updated on Oct 16 2018 4:50 PM

యువతి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు  తెలుసుకొంటున్న ఏపీడీ నాగశైలజ తదితరులు - Sakshi

యువతి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకొంటున్న ఏపీడీ నాగశైలజ తదితరులు

అత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని తిరుపతికి చెందిన ఓ యువతిని చిత్తూరు అమ్మ ఒడి కేంద్రానికి తరలిస్తున్నట్లు ఐసీడీఎస్‌ ఏపీడీ నాగశైలజ తెలిపారు.

చౌడేపల్లె: అత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని తిరుపతికి చెందిన ఓ  యువతిని చిత్తూరు అమ్మ ఒడి కేంద్రానికి తరలిస్తున్నట్లు ఐసీడీఎస్‌ ఏపీడీ నాగశైలజ  తెలిపారు. గురువారం ఐసీడీఎస్‌ సీడీపీవో సరస్వతితో కలిసి ఆమె పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించారు. ఈ నెల 27వ తేదీ రాత్రి ఆ యువతితో ఆటోడ్రైవర్లు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ యువతిని చిత్తూరు అమ్మ ఒడికి తరలించి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఆమె వెంట ఏసీడీపీవో వాణిశ్రీదేవి, సూపర్‌వైజర్లు నాగరత్న, మాధవీలత తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement