3న మార్షల్‌ ఆర్ట్స్‌ లోగో ఆవిష్కరణ | marshal arts logo discovers on 3rd | Sakshi
Sakshi News home page

3న మార్షల్‌ ఆర్ట్స్‌ లోగో ఆవిష్కరణ

Nov 1 2016 11:42 PM | Updated on Sep 4 2017 6:53 PM

ఈ నెల 3న మార్షల్‌ఆర్‌్ట్స లోగోను ఆవిష్కరించనున్నట్లు మార్షల్‌ఆర్‌్ట్స అసోసియేష¯ŒS ఆఫ్‌ అనంతపురం అధ్యక్షుడు అమర్‌నాథ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఈ నెల 3న మార్షల్‌ఆర్‌్ట్స లోగోను ఆవిష్కరించనున్నట్లు మార్షల్‌ఆర్‌్ట్స అసోసియేష¯ŒS ఆఫ్‌ అనంతపురం  అధ్యక్షుడు అమర్‌నాథ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  స్థానిక మాఆఆ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.  అందులో భాగంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని యుధ్ధకâýæలు నేర్పించే మాస్టర్లందరూ హాజరుకావాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement