లేపాక్షి ఆలయ హుండీ లెక్కింపు | lepakshi hundi conuting | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయ హుండీ లెక్కింపు

Jul 27 2016 11:46 PM | Updated on Sep 4 2017 6:35 AM

లేపాక్షి ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు.

లేపాక్షి : లేపాక్షి ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 2016 ఫిబ్రవరి 29 నుంచి జూలై 27వ తేదీ వరకు హుండీని లెక్కించగా రూ.62,802 ఆదాయం వచ్చిందన్నారు. హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ రామతులసి, మేనేజర్‌ నరసింహమూర్తి, గ్రామపెద్దలు రామాంజినేయులు, రవీంద్ర, అంజినరెడ్డి, అర్చకులు నరసింహశర్మ, సూర్యప్రకాష్‌రావు, పురావస్తు శాఖ సిబ్బంది రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement