ఓపెన్‌స్కూల్‌ ప్రవేశాలకు చివరి అవకాశం | last chance to open school admissions | Sakshi
Sakshi News home page

ఓపెన్‌స్కూల్‌ ప్రవేశాలకు చివరి అవకాశం

Dec 24 2016 11:54 PM | Updated on Sep 4 2017 11:31 PM

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు అపరాధ రుసుముతో ఈ నెల 29 వరకు చివరి అవకాశం కల్పించినట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు అపరాధ రుసుముతో ఈ నెల 29 వరకు చివరి అవకాశం కల్పించినట్లు  జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సులలో ప్రవేశాలకు ఇది చివరి అవకాశమన్నారు. అభ్యర్థులు స్టడీ సెంటర్లలోని కో–ఆర్డినేటర్లను సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement