లాక్మే పెళ్లి సింగారం | lakme held bridal makeup workshop at himayathnagar | Sakshi
Sakshi News home page

లాక్మే పెళ్లి సింగారం

Oct 4 2016 11:07 PM | Updated on Sep 4 2017 4:09 PM

లాక్మే పెళ్లి సింగారం

లాక్మే పెళ్లి సింగారం

అద్భుతమైన అలంకరణతో అందంగా తీర్చిదిద్దడమనేది ఓ కళ అన్నారు ప్రసిద్ధ బాలీవుడ్‌ సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌ సుష్మాఖాన్‌.

సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి వేళ సిగ్గుల సింగారాలను రంగరించుకునే నవ వధువును అద్భుతమైన అలంకరణతో అందంగా తీర్చిదిద్దడమనేది ఓ కళ అన్నారు ప్రసిద్ధ బాలీవుడ్‌ సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌ సుష్మాఖాన్‌. హిమాయత్‌నగర్‌లోని లాక్మె సెలూన్‌లో ‘బ్రైడల్‌ ఇల్యూమినేట్‌ లుక్స్‌’ పేరుతో మంగళవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌నకు ఆమె హాజరయ్యారు. నవవధువు అలంకరణతో మోడల్స్‌ మెరిశారు. వర్క్‌షాప్‌ ఐదు రోజులు కొనసాగుతుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement