కృష్ణకు మదర్‌ థెరిస్సా పురస్కారం | Krishna Mother Teresa Award | Sakshi
Sakshi News home page

కృష్ణకు మదర్‌ థెరిస్సా పురస్కారం

Sep 3 2016 11:39 PM | Updated on Sep 4 2017 12:09 PM

కృష్ణకు మదర్‌ థెరిస్సా పురస్కారం

కృష్ణకు మదర్‌ థెరిస్సా పురస్కారం

దళిత హక్కుల పరిరక్షణ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జి.కృష్ణకు సమాజిక సేవలో మదర్‌ థెరిస్సా అవార్డును అందజేశారు.

కాచిగూడ: మథర్‌ థెరిస్సా జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో శనివారం  కాచిగూడ ప్రాంతానికి చెందిన తెలంగాణ దళిత హక్కుల పరిరక్షణ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జి.కృష్ణకు సమాజిక సేవలో మదర్‌ థెరిస్సా అవార్డును అందజేశారు. కార్యక్రమంలో సౌత్‌ ఏషియా భిషఫ్‌ సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఫెథరిన్ ఫ్రాన్సిస్, సిటిజన్ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రాజ్‌నారాయణ ముదిరాజ్, జెఎన్టీయు ప్రొఫెసర్‌ రాములు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement