లేపాక్షి ఆలయంలో కోలార్‌ జిల్లా జడ్జి | kolar district judge in lepakshi temple | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయంలో కోలార్‌ జిల్లా జడ్జి

Nov 1 2016 10:00 PM | Updated on Sep 4 2017 6:53 PM

పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని కర్ణాటకలోని కోలార్‌ జిల్లా జడ్జి బాదామికర్‌ మంగళవారం ఉదయం సందర్శించారు.

లేపాక్షి : పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని కర్ణాటకలోని కోలార్‌ జిల్లా జడ్జి బాదామికర్‌ మంగళవారం ఉదయం సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement