తూర్పుపాలెం గ్రామానికి చెందిన బాలిక గంటా సోనిని కిడ్నాప్ చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన రొక్కం సురేష్‌ను అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు ఎస్సై వి. విజయబాబు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి అమలాపురం డీఎస్పీ ఎల్. అంకయ్య సమక్షంలో అరెస్టు
బాలిక కిడ్నాప్ కేసులో యువకుడి అరెస్టు
Feb 2 2017 11:24 PM | Updated on Aug 20 2018 4:44 PM
మలికిపురం :
తూర్పుపాలెం గ్రామానికి చెందిన బాలిక గంటా సోనిని కిడ్నాప్ చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన రొక్కం సురేష్‌ను అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు ఎస్సై వి. విజయబాబు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి అమలాపురం డీఎస్పీ ఎల్. అంకయ్య సమక్షంలో అరెస్టు చేశామన్నారు. ముద్దాయికి రిమాండ్ విధించారని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement


