నేడు జాబ్‌మేళా | Job Oppurtunities in YSR District | Sakshi
Sakshi News home page

నేడు జాబ్‌మేళా

Sep 23 2016 11:40 PM | Updated on Sep 4 2017 2:40 PM

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణతో నిమిత్తం లేకుండా షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌లో వివిధ ఖాళీల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కడప కోటిరెడ్డి సర్కిల్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణతో నిమిత్తం లేకుండా షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌లో వివిధ ఖాళీల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరం రాజంపేట రోడ్డులోని టీటీడీసీ భవన్‌లో నిర్వహించే ఈ ఇంటర్వ్యూలకు పది, ఇంటర్మీడియేట్, ఐటీఐ చదివిన నిరుద్యోగులు అర్హులని, 18–25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు హాజరు కావచ్చన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement