సోలార్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జెన్‌కో సీఈ
గొల్లగూడెం (ఉంగుటూరు) : ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై నిర్మిస్తున్న 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ పనులను మంగళవారం ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజినీర్ కె.రత్నబాబు పరిశీలించారు.
Aug 30 2016 8:09 PM | Updated on Sep 4 2017 11:35 AM