ఇంటర్‌ మార్కుల జాబితా జారీ | inter marks memos issued | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ మార్కుల జాబితా జారీ

Sep 27 2016 11:45 PM | Updated on Sep 4 2017 3:14 PM

మార్చిలో జరిగిన ఇంటర్, జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మార్కుల జాబితా బోర్డు నుంచి వచ్చినట్లు ఆర్‌ఐఓ వెంకటేశులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : మార్చిలో జరిగిన ఇంటర్, జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మార్కుల జాబితా బోర్డు నుంచి వచ్చినట్లు ఆర్‌ఐఓ వెంకటేశులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి వీటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఆయా కళాశాలల ప్రధానాచార్యులు వచ్చి తీసుకెళ్లాలని ఆదేశించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement