నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్ | if all partys take decission may tommorow bandh in telangana | Sakshi
Sakshi News home page

నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్

Oct 5 2015 12:27 PM | Updated on Sep 3 2017 10:29 AM

ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్ ఉంటుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు.

హైదరాబాద్: ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్ ఉంటుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు.

అలా నిర్ణయం తీసుకోకుంటే టీడీపీ, బీజేపీ కలిసి గజ్వేల్లో ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement