‘మిషన్’ చెరువుకు బుంగ
ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని మిషన్ కాకతీయ ఊర చెరువుకు బుంగపడడంతో నీరంతా వృథాగా పోతుంది. దీంతో ఆయకట్టు రైతులు గురువారం చెరువుపై ఆందోళనకు దిగారు.
Sep 22 2016 6:04 PM | Updated on Oct 1 2018 2:44 PM