కొమరోలు, రాచర్ల మండలాల్లో ఆదివారం వడగండ్ల వర్షం కురిసింది.
కొమరోలు, రాచర్ల మండలాల్లో ఆదివారం వడగండ్ల వర్షం కురిసింది. గాలి బీభత్సం సృష్టించడంతో పలు చోట్లు చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు నేలకొరిగాయి. భారీ సైజులో వడగండ్లు పడటంతో జనం ఇళ్లలోకి పరిగెత్తారు.