నేడు ‘గురుకుల’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ | gurukula councelling today | Sakshi
Sakshi News home page

నేడు ‘గురుకుల’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

Jul 27 2016 9:44 PM | Updated on Sep 4 2017 6:35 AM

మండలంలోని టేకులోడు గురుకుల పాఠశాలలో మూడోవిడత అడ్మిషన్ల కోసం గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్, ప్రిన్సిపల్‌ ప్రసాద్‌ బుధవారం తెలిపారు.

చిలమత్తూరు : మండలంలోని టేకులోడు గురుకుల పాఠశాలలో మూడోవిడత అడ్మిషన్ల కోసం గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్, ప్రిన్సిపల్‌ ప్రసాద్‌ బుధవారం తెలిపారు. లేపాక్షి, టేకులోడు, పేరూరు, పెన్నహోబిళం, నసనకోట ప్రాంతాలకు చెందిన 60 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఉదయం 8.30 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement