‘గ్రేటర్‌’ సీపీగా రాజేంద్రప్రసాద్‌ | 'Greater' Rajendra Prasad, CP | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌’ సీపీగా రాజేంద్రప్రసాద్‌

Aug 7 2016 12:26 AM | Updated on Aug 21 2018 12:18 PM

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సిటీ ప్లానర్‌(సీపీ)గా ఎం.రాజేంద్రప్రసాద్‌ నాయక్‌ నియమితులయ్యారు. టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేసిన రాజేంద్రప్రసాద్‌ ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్‌ విభాగంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.

వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సిటీ ప్లానర్‌(సీపీ)గా ఎం.రాజేంద్రప్రసాద్‌ నాయక్‌ నియమితులయ్యారు. టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేసిన రాజేంద్రప్రసాద్‌ ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్‌ విభాగంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. గత ఆరేళ్లుగా వరంగల్‌ బల్దియాలో ఇన్‌చార్జి సీపీలే కొనసాగుతుండగా.. ప్రస్తుతం పూర్తిస్థాయి సీపీ నియమితులయ్యారు. రాజేంద్రప్రసాద్‌ విదు ల్లో చేరాక ప్రస్తుతం ఇన్‌చార్జి సీపీగా ఉన్న ఏ.కోదండరాంరెడ్డి డిప్యూటీ సిటీ ప్లానర్‌గా కొనసాగుతారు. 

Advertisement
 
Advertisement
Advertisement