ఘనంగా కాళికాదేవి జాతర ఉత్సవాలు | Grandly Kalikadevi Jatara | Sakshi
Sakshi News home page

ఘనంగా కాళికాదేవి జాతర ఉత్సవాలు

Jul 24 2016 6:45 PM | Updated on Sep 4 2017 6:04 AM

పూజలు చేస్తున్న భక్తులు

పూజలు చేస్తున్న భక్తులు

ధన్వాడ : స్థానిక కొచ్చగుడి ఆలయం వద్ద ఆదివారం కాళికాదేవి జాతర ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వíß ంచారు.

ధన్వాడ : స్థానిక కొచ్చగుడి ఆలయం వద్ద ఆదివారం కాళికాదేవి జాతర ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వíß ంచారు. భక్తులు నైవెద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement