ఘనంగా నాగుల పంచమి | grandly celebrates Nagulapanchami | Sakshi
Sakshi News home page

ఘనంగా నాగుల పంచమి

Aug 7 2016 5:24 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఘనంగా నాగుల పంచమి - Sakshi

ఘనంగా నాగుల పంచమి

నాగుల పంచమి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మహిళలు నాగదేవతలకు పూజలు నిర్వహించారు.

మొయినాబాద్‌: నాగుల పంచమి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మహిళలు నాగదేవతలకు పూజలు నిర్వహించారు. మండలంలోని పెద్దమంగళారం,  చిలుకూరు, అప్పోజీగూడ, దేవల్‌ వెంకటాపూర్‌, చందానగర్‌, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, ఎలుకగూడ, అమీర్‌గూడ, మొయినాబాద్‌, సురంగల్‌,  శ్రీరాంనగర్‌, వెంకటాపూర్‌, నాగిరెడ్డిగూడ తదితర గ్రామాల్లో మహిళలు నాగదేవతల విగ్రహాలకు, పుట్టలకు పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement