మాజీ ఎంపీపీ చెరలోని అసైన్ భూమి స్వాధీనం ! | Govt officials seized assigned lands in guntur district | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీపీ చెరలోని అసైన్ భూమి స్వాధీనం !

Aug 21 2015 2:00 PM | Updated on Sep 3 2017 7:52 AM

అసైన్ భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న బడా బాబుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.

గుంటూరు : అసైన్డ్ భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న బడా బాబుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా నగరం మండలం ఊరమాదిగపల్లి గ్రామంలో 23 ఎకరాల అసైండ్ భూమిని మాజీ ఎంపీపీ చందోలు దేవదాసు చాలా ఏళ్గుగా సాగు చేసుకుంటున్నారు.

దీనిపై సాక్షి దిన పత్రిక వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దాంతో ఉన్నతాధికారులు స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఈ భూమిని స్వాధీనం చేసుకోనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement