రుణాలు సకాలంలో అందజేయాలి
భువనగిరి అర్బన్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తోన్న రుణాలను బ్యాంకుల అధికారులు సకాలంలో వారికి అందజేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ డి.సూర్యనాయక్ అన్నారు.
Sep 20 2016 10:29 PM | Updated on Sep 4 2017 2:16 PM