ఎస్సై శ్రీధర్ అంత్యక్రియలు
ముస్తాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కెరమెరి ఎస్సై కాశమేని శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో పోలీస్ అధికారిక లాంఛనలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.
Aug 31 2016 11:57 PM | Updated on Sep 4 2017 11:44 AM