అధికారులు
జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి ఫోన్ 9700116465
పోలీస్ కమిషనర్ (రామగుండం) విక్రమ్‌జిత్ దుగ్గల్
ఇతర ముఖ్య అధికారులు
డీసీపీ (పెద్దపల్లి): కర్ర విజయేందర్‌రెడ్డి (9440795183)
డీఎంహెచ్‌వో: భిక్షపతి (8008547250)
డీఈవో: డి.వెంకటేశ్వర్‌రావు
డీపీఆర్వో: పి.రాజేశ్వర్‌రెడ్డి (9949351666)
జేడీఏ: తిరుమల ప్రసాద్ (7288894479)
ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ: కృష్ణమూర్తి (9440818089)
ఐసీడీఎస్ పీడీ: పద్మావతి (7674806069)
కార్మికశాఖాధికారి: చక్రధర్‌రెడ్డి (9492555236)
ఎంప్లాయిమెంట్ ఆఫీసర్: సత్తమ్మ (8886882106)
బీసీ సంక్షేమశాఖాధికారి: ఇందిర (9177404653)
డీఎస్‌డబ్ల్యూవో: భూమన్న
డీటీవో: సత్యకుమార్ (9951602479)
జిల్లా మార్కెటింగ్ అధికారి: వెంకటరెడ్డి (7330733314)
అగ్నిమాపక అధికారి: సుదర్శన్ (9963737022)
ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ: తిరుపతిరావు (9100120574)
మండలాలు: 14
పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, రత్నాపూర్, మంథని, ముత్తారం.
రెవెన్యూ డివిజన్లు: 2 (పెద్దపల్లి, మంథని)
మున్సిపాలిటీలు: 1 (పెద్దపల్లి)
మున్సిపల్ కార్పొరేషన్: 1 (రామగుండం)
గ్రామపంచాయతీలు: 209
ఎమ్మెల్యేలు: దాసరి మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి), సోమారపు సత్యనారాయణ (రామగుండం), పుట్ట మధు (మంథని)
ఎంపీలు: బాల్క సుమన్ (పెద్దపల్లి)
పర్యాటక ప్రదేశాలు: బౌద్ధ స్థూపం (ధూళికట్ట), రాముని గుండాలు (రామగుండం), రామగిరి ఖిలా (కమాన్‌పూర్), గౌరి గుండాలు జలపాతం (పెద్దపల్లి), బుగ్గరామస్వామి దేవాలయం (పాలకుర్తి), మొసళ్ల కేంద్రం (ఎల్–మడుగు), లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం (కమాన్‌పూర్), జనగామ త్రిలింగేశ్వర ఆలయం, మల్లికార్జునస్వామి దేవాలయం (ఓదెల), వెంకటేశ్వర దేవాలయం (ముప్పిరితోట)
ఇరిగేషన్: ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ కాలువలు
రాజీవ్ రహదారి: 56 కిలోమీటర్లు
రైల్వే లేన్లు: కాజీపేట–రామగుండం (ప్రధాన రైల్వే స్టేషన్లు: పెద్దపల్లి, రామగుండం)
హైదరాబాద్ నుంచి దూరం: 200 కిలోమీటర్లు
పరిశ్రమలు: ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం, జెన్‌కో ప్లాంటు, కేశోరామ్ సిమెంటు పరిశ్రమ, ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎరువుల కర్మాగారం, శాలివాహన విద్యుత్ కేంద్రం, రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు
ఖనిజాలు: సింగరేణి బొగ్గు గనులు