సత్యదేవుని హుండీలో నకిలీ నోట్లు | fake notes notes found in annavaram hundi | Sakshi
Sakshi News home page

సత్యదేవుని హుండీలో నకిలీ నోట్లు

Jan 31 2016 4:13 PM | Updated on Sep 3 2017 4:42 PM

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి హుండీ ద్వారా వచ్చిన నగదులో 72 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను అధికారులు గుర్తించారు.

అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి హుండీ ద్వారా వచ్చిన నగదులో 72 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను అధికారులు గుర్తించారు. శుక్రవారం జరిగిన హుండీ లెక్కింపులో ఈ నోట్లు వచ్చాయి.

ఒకే సిరీస్‌తో వరుస నెంబర్లు గల ఈ నోట్లు కొత్తగా ఉండడంతో అనుమానించిన అధికారులు వాటిని నోట్లు లెక్కించే మెషీన్‌లో పెట్టగా తిరస్కరించింది. దీంతో నకిలీ నోట్లుగా నిర్ధారించి చించివేసినట్లు ఈవో నాగేశ్వరరావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement