
ప్రతీ ఇల్లు హరితవనం కావాలి..
జిల్లాలో ప్రతీ ఇల్లు ఒక హరితవనం కావాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆకాంక్షించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణ శివారులోని సీసీఐ కాలనీ జీఎస్ ఎస్టేట్‌లో హరితహారం నిర్వహించారు.
- ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
- 13.56 లక్షల మొక్కలు నాటిన పోలీసులు