వైభవంగా ఎర్రితాత మహారథోత్సవం | erri thatha mahothsavam in chellagurki | Sakshi
Sakshi News home page

వైభవంగా ఎర్రితాత మహారథోత్సవం

May 31 2017 11:57 PM | Updated on Sep 5 2017 12:28 PM

వైభవంగా ఎర్రితాత మహారథోత్సవం

వైభవంగా ఎర్రితాత మహారథోత్సవం

విడపనకల్లు సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా చేళ్లగురికిలో బుధవారం ఎర్రితాత స్వామి మహా రథోత్సవం కనుల పండువగా జరిగింది.

విడపనకల్లు (ఉరవకొండ) : విడపనకల్లు సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా చేళ్లగురికిలో బుధవారం ఎర్రితాత స్వామి మహా రథోత్సవం కనుల పండువగా జరిగింది. అర్చకులు ఎర్రితాత స్వామి ఉత్సవమూర్తిని కొలువు దీర్చాక భక్తులు రథాన్ని లాగారు. రథోత్సవాన్ని వీక్షించడానికి కర్ణాటక, ఆం‍ధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కర్ణాటక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement