ఇండో–జర్మన్ ప్రాజెక్టుపై ఆరా | enquiry on indo german project | Sakshi
Sakshi News home page

ఇండో–జర్మన్ ప్రాజెక్టుపై ఆరా

Nov 11 2016 1:18 AM | Updated on Sep 4 2017 7:44 PM

ఇండో–జర్మన్ ప్రాజెక్టుపై ఆరా

ఇండో–జర్మన్ ప్రాజెక్టుపై ఆరా

మండలంలోని బుక్కపట్నం, అగ్రహారం పంచాయతీ పరిధిలో ఇండో–జర్మ¯ŒS ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో ప్రజల భాగస్వామ్యంపై ఢిల్లీ ప్రతినిధి బృందం సభ్యులు గురువారం ఆరా తీశారు.

బుక్కపట్నం : మండలంలోని బుక్కపట్నం, అగ్రహారం పంచాయతీ పరిధిలో ఇండో–జర్మ¯ŒS ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో ప్రజల భాగస్వామ్యంపై  ఢిల్లీ ప్రతినిధి బృందం సభ్యులు గురువారం ఆరా తీశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఉపాధి సిబ్బందితో సమావేశమయ్యారు. 

బృంధం సభ్యులు వివేకానంద, నీతు తదితరులు ఎంపిౖకెన పల్లెల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యం కల్పిస్తున్నారా? అని ఉపాధి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పనులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఓ అనిల్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్‌ యశోద తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement