డాలర్ శేషాద్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తిరుమల ఆలయ అధికారి చిన్నంగారి రమణ తెలిపారు.
తిరుమల : డాలర్ శేషాద్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తిరుమల ఆలయ అధికారి చిన్నంగారి రమణ తెలిపారు. డాలర్ శేషాద్రికి గుండెనొప్పి రాలేదని, కేవలం ఆయనకు శ్వాసకోశ సమస్య ఉందని రమణ వివరించారు. శేషాద్రికి మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నైలోని అపోలోకు ఆయనను తరలించినట్లు ఆయన తెలిపారు.