రాష్ట్ర ఎక్సైజ్‌ కార్యవర్గంలో ఇద్దరికి చోటు | district abkari employees finds place in state cadre | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఎక్సైజ్‌ కార్యవర్గంలో ఇద్దరికి చోటు

Sep 24 2016 11:42 PM | Updated on Aug 20 2018 2:21 PM

ఆబ్కారి జిల్లా ఉప కమిషనరు ప్రసాద్‌ను కలిసిన యూనియన్‌ నాయకులు - Sakshi

ఆబ్కారి జిల్లా ఉప కమిషనరు ప్రసాద్‌ను కలిసిన యూనియన్‌ నాయకులు

రాష్ట్ర ఆబ్కారి శాఖ సంఘ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు పదవులు లభించాయి.

చిత్తూరు (అర్బన్‌): రాష్ట్ర ఆబ్కారి శాఖ సంఘ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు పదవులు లభించాయి. జిల్లా ఆబ్కారి శాఖ కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్ల సంక్షేమ శాఖలో ఉపాధ్యక్షులుగా ఉన్న టివి.సుబ్రమణ్యంకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా ఉన్న రామచంద్రయ్యకు రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శిగా ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీఎన్నుకుంది. శనివారం వీళ్లిద్దరూ అబ్కారి జిల్లా ఉప కమిషనరు ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

Advertisement
 
Advertisement
Advertisement