ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ విడుదల చేయాలి
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 13వేల మంది ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌ను వెంటనే విడుదల చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బి.హైమారావు కోరారు.
Sep 3 2016 12:03 AM | Updated on Sep 4 2017 12:01 PM