లేపాక్షిలో సీపీఎఫ్‌ అదనపు కమిషనర్‌ | cpf commissioner in lepakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షిలో సీపీఎఫ్‌ అదనపు కమిషనర్‌

Oct 6 2016 11:26 PM | Updated on Sep 4 2017 4:25 PM

లేపాక్షిలో సీపీఎఫ్‌ అదనపు కమిషనర్‌

లేపాక్షిలో సీపీఎఫ్‌ అదనపు కమిషనర్‌

ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల కేంద్ర ప్రావిడెండ్‌ ఫండ్‌ (సీపీఎఫ్‌) అదనపు కమిషనర్‌ పీడీ సిన్హా దంపతులు, అనంతపురం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ వెంకటరమణ గురువారం మధ్యాహ్నం సందర్శించారు.

లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల  కేంద్ర ప్రావిడెండ్‌ ఫండ్‌ (సీపీఎఫ్‌) అదనపు కమిషనర్‌ పీడీ సిన్హా దంపతులు, అనంతపురం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ వెంకటరమణ గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి పూర్ణ కుంభంతో ఆలయ అర్చకుడు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మ స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement