అలరించిన సంగీత కచేరి | Catering concert | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత కచేరి

Dec 31 2016 1:01 AM | Updated on Sep 4 2017 11:58 PM

అలరించిన సంగీత కచేరి

అలరించిన సంగీత కచేరి

సత్యసాయి మిరుపురి సంగీత కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శుక్రవారం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత సంగమం పేరుతో కచేరి నిర్వహించారు.

పుట్టపర్తి టౌన్  : సత్యసాయి మిరుపురి సంగీత కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శుక్రవారం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత సంగమం పేరుతో  కచేరి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భక్తిగీతాలను చక్కటి స్వరాలతో ఆలపించారు. విద్యార్థుల కచేరీతో సాయికుల్వంత్‌ సభా మందిరంలో ఆశీనులైన భక్తులు తన్మయభరితులయ్యారు. అనంతరం విద్యార్థులు సత్యసాయి మహాసమాధి చెంత ప్రణమిల్లారు.      

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement