'కాల్మనీ కేసులను సీఐడీకి అప్పగించాలి' | Call money cases to hand over to CID officers | Sakshi
Sakshi News home page

'కాల్మనీ కేసులను సీఐడీకి అప్పగించాలి'

Apr 29 2016 5:31 PM | Updated on Aug 11 2018 8:21 PM

కాల్మనీ కేసులను సీఐడీకి అప్పగించాలని బీజేపీ నేతలు దాసం ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

విజయవాడ: కాల్మనీ కేసులను సీఐడీకి అప్పగించాలని బీజేపీ నేతలు దాసం ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారిద్దరూ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

కాల్మనీ కేసుల పేరుతో పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాల్మనీ కేసులపై అవసరమైతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement