కేటీపీపీ రెండు ప్లాంట్లలో విద్యుదుత్పత్తికి బ్రేక్‌ | break to the KTPP Power plants | Sakshi
Sakshi News home page

కేటీపీపీ రెండు ప్లాంట్లలో విద్యుదుత్పత్తికి బ్రేక్‌

Aug 17 2016 12:40 AM | Updated on Sep 4 2017 9:31 AM

కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం లోని 500, 600 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది

గణపురం : కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం లోని 500, 600 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది. 600 మెగావాట్ల ప్లాంట్‌లో ఉదయం, 500 మెగా వాట్ల ప్లాంట్‌లో రాత్రి 7 గంటలకు ఉత్ప త్తి నిలిపోయింది. బాయిలర్‌లో నీటి ఆవిరిని సరఫరా చేసే పైపులు పగిలిపోవడంతో అవాం తరం ఏర్పడింది. రెండు రోజుల్లో ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement