మహిళా కార్పొరేటర్తో బోండా ఉమా దురుసు ప్రవర్తన | bonda uma misbehave with woman corporator | Sakshi
Sakshi News home page

మహిళా కార్పొరేటర్తో బోండా ఉమా దురుసు ప్రవర్తన

Jun 10 2016 12:15 PM | Updated on Sep 4 2017 2:10 AM

విజయవాడ నగరంలోని గాంధీనగర్ 59వ డివిజన్ మహిళా కార్పొరేటర్ శైలజ పట్ల టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు దురుసుగా ప్రవర్తించారు.

విజయవాడ : విజయవాడ నగరంలోని గాంధీనగర్ 59వ డివిజన్ మహిళా కార్పొరేటర్ శైలజ పట్ల టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు దురుసుగా ప్రవర్తించారు. దీంతో కార్పొరేటర్ శైలజా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవీటి రాధా దృష్టికి తీసుకెళ్లారు.

శైలజకు వెంటనే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు క్షమాపణలు చెప్పాలని  రాధా డిమాండ్ చేశారు. గురువారం రాత్రి ఎమ్మెలే బోండా ఉమా.. 59వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భగా శైలజా పట్ల బోండా ఉమా దురుసుగా ప్రవర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement