ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్వన్గా చేయాలనేది బీజేపీ ఉద్దేశమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్వన్గా చేయాలనేది బీజేపీ ఉద్దేశమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. బీజేపీ రెండేళ్ల పాలన సందర్భంగా ఏపీలో పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 4న కాకినాడ సభకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హాజరుకానున్నట్టు సోము వీర్రాజు చెప్పారు.