సత్తా చాటిన ఫుట్‌బాల్ జట్లు
తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా స్థానిక డాక్టర్ తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన పుట్‌బాల్ పోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి.
Oct 29 2016 10:34 PM | Updated on Sep 4 2017 6:41 PM