ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రింబవళ్లు చాంపియన్ యాచ్ క్లబ్ (గతంలో లోటస్ ఫుడ్ సిటీ) ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు నిర్వహిస్తూ బెల్టు షాప్ ఏర్పాటు చేశారని సాక్షిలో కథనం వెలువడడంతో అధికారులు స్పందించారు.
బెల్టు తీశారు..
Sep 27 2016 7:46 PM | Updated on Aug 20 2018 8:20 PM
‘సాక్షి’ చొరవతో బెల్టుషాపు మూసివేత
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్): ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రింబవళ్లు చాంపియన్ యాచ్ క్లబ్ (గతంలో లోటస్ ఫుడ్ సిటీ) ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు నిర్వహిస్తూ బెల్టు షాప్ ఏర్పాటు చేశారని సాక్షిలో కథనం వెలువడడంతో అధికారులు స్పందించారు. ఏపీ టూరిజం బోటు పాయింట్ సమీపంలో ఉన్న బెల్టు షాపును మూయించారు.
Advertisement
Advertisement