క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరంపై దాడి | attack on cricket betting place | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరంపై దాడి

Oct 8 2016 12:35 AM | Updated on Sep 4 2017 4:32 PM

పాలకొల్లు సెంట్రల్‌ : పట్టణంలోని క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరంపై దాడిచేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పట్టణ సీఐ కె.రజనీకుమార్‌ తెలిపారు.

పాలకొల్లు సెంట్రల్‌ :  పట్టణంలోని క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరంపై దాడిచేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పట్టణ సీఐ కె.రజనీకుమార్‌ తెలిపారు. స్థానిక కుళాయి చెరువు గట్టు వద్ద బీ.వీ.ఆర్‌.టవర్స్‌లో ఐదో అంతస్తు ఫ్లాట్‌ నంబర్‌ 501లో క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతున్నట్టు శుక్రవారం సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ  బెట్టింగ్‌ నిర్వహి స్తూ ఐదుగురు పట్టుబడ్డారు. వారి నుంచి క్రికెట్‌ లైన్‌బాక్స్, రెండు ల్యాప్‌టాప్‌లు, సోనీ ఎల్‌ఈడీ టీవీ, 25 సెల్‌ఫోన్లు, రూ.24వేలు స్వాధీనం చేసుకున్నారు.  
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement