ఐటీఐలో ప్రవేశాలకు ఆహ్వానం | applications inviting for iti's | Sakshi
Sakshi News home page

ఐటీఐలో ప్రవేశాలకు ఆహ్వానం

Aug 11 2016 9:12 PM | Updated on Sep 4 2017 8:52 AM

జిల్లాలోని అన్ని ప్రభుత్వ. ప్రయివేట్‌ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు గాను రెండో విడత దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఐటీఐల జిల్లా కన్వీనర్‌ కురుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ. ప్రయివేట్‌ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు గాను రెండో విడత దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఐటీఐల జిల్లా కన్వీనర్‌ కురుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫారాలు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ ఐటీఐలలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఏ ప్రాతంలో సీటు కావాలంటే అయా ఐటీఐలలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫారాలను ఈనెల 20వ తేదీలోగా అందజేయాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలలో 24న ప్రయివేట్‌ ఐటీఐలలో 27 నుంచి 30 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, విద్యార్థులు అన్ని ఒరిజినల్‌ ధ్రువ పత్రాలతో హాజరుకావాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement