పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు | Amenities in Corporation schools | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు

Sep 4 2016 1:00 AM | Updated on Sep 4 2017 12:09 PM

పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు

పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు

నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పిన, అభివృద్ధికి రూ.ఐదు కోట్లను కేటాయిస్తున్నట్లు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు.

నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పిన, అభివృద్ధికి రూ.ఐదు కోట్లను కేటాయిస్తున్నట్లు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ పాఠశాలల్లో వసతుల కల్పనపై ప్రాథమిక అంచనాలను రూపొందిస్తున్నామన్నారు. కార్పొరేట్‌కు దీటుగా మున్సిపల్‌ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కమిషనర్‌ వెంకటేశ్వర్లు, మేనేజర్‌ రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement