ఫొటోగ్రాఫర్‌ సంపత్‌కు ఏఐఐపీసీ అవార్డు | AIIPC award for photographer sampath | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్‌ సంపత్‌కు ఏఐఐపీసీ అవార్డు

Aug 21 2016 12:25 AM | Updated on Oct 4 2018 5:35 PM

ఢిల్లీలో అవార్డు అందుకుంటున్న సంపత్‌ - Sakshi

ఢిల్లీలో అవార్డు అందుకుంటున్న సంపత్‌

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ సంపత్‌కు ఏఐఐపీసీ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు .

ఖమ్మంఅర్బన్‌: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ సంపత్‌కు ఏఐఐపీసీ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు . శుక్రవారం ఢిల్లీలోని త్రివేణి కళా సంఘంలో ఐఐపీసీ (ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రఫీ కౌన్సిల్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐఐపీసీ చైర్మన్‌ ఓపీ శర్మ  చేతుల మీదుగా అందించారు.ఫొటోగ్రఫీ పోటీల్లో సంపత్‌ ఫొటోలను ఎంపిక చేసి అవార్డును ప్రదానం చేసినట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement