గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌లో బుధవారం తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
600 మెగావాట్ల ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం
Aug 18 2016 12:31 AM | Updated on Sep 4 2017 9:41 AM
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌లో బుధవారం తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మంగళవారం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేవలం 24 గంటల్లో కేటీపీపీ ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు పూర్తి చేసి సింక్రనైజేషన్ చేశారు.
Advertisement
Advertisement